-
Home » Rajya Sabha Elections 2024
Rajya Sabha Elections 2024
వైసీపీలో జోష్ పెంచిన రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం!
భవిష్యత్లో తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే?
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే?
మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేది అతడేనా?
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు
ఆ ఒకే ఒక్కడు ఎవరు? బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికలు.. 15 రాష్ట్రాల్లో 56మంది కొత్త సభ్యుల ఎన్నిక
సంఖ్యా బలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక చోట ఎన్నిక అనివార్యం అవుతుంది.
రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?
సభలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఆసక్తికరంగా మారుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
రాజ్యసభ ఎన్నికలు.. ఎవరి బలం ఎంత? ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు ఖాళీ అంటే..
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.