Home » rakhi
ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి కూడా అందరికి పరిచయమే.
హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
హీరోయిన్ పూజ హెగ్డే నిన్న రాఖీ సందర్భంగా తన అన్నయ్య రిషబ్ హెగ్డేకి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చాన్నాళ్లకు మహేష్ మేనకోడలు ఫోటో బయటకు రావడం, అందులోనే మహేష్ మేనల్లుళ్లు కూడా ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
నిన్న రాఖీ పండగ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ తన బ్రదర్స్ కి రాఖీ కట్టి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి అనసూయ నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఇంట్లో ఫ్యామిలీతో కలిసి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు రాఖీ సందర్భంగా తమ్ముడు అమన్ కి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని, భద్రకాలం ముగిసిన తరువాత అపరాహ్నకాలంలో కట్టాలని పండితులు చెబుతున్నారు.
రాఖీ పౌర్ణమి రాబోతున్న వేళ..అటు బీఆర్ఎస్లోనూ..ఇటు తెలంగాణ సమాజంలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.
సినీ సెలబ్రిటీలు కూడా వారి వారి సోదరీసోదరీమణులతో రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకొని సెలబ్రేషన్స్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.