Rakhi Celebrations : మన సెలబ్రిటీల రాఖీ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో పోస్టులు.. ఫొటోలు వైరల్..
సినీ సెలబ్రిటీలు కూడా వారి వారి సోదరీసోదరీమణులతో రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకొని సెలబ్రేషన్స్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Tollywood Celebrities Shares Rakhi Celebrations Photos goes Viral
Rakhi Celebrations : నిన్న రాఖీ పండగ రోజున సోదరీసోదరీమణులంతా రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. మన సినీ సెలబ్రిటీలు కూడా వారి వారి సోదరీసోదరీమణులతో రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకొని సెలబ్రేషన్స్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.