Home » Rakshana
పాయల్ రాజ్పుత్ ‘రక్షణ’ సినిమా ఓటీటీలోకి రానుంది.
రక్షణ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించింది.
తాజాగా రక్షణ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇద్దరు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా చేస్తున్న సినిమాలు సత్యభామ, రక్షణ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.
తాజాగా పాయల్ రాజ్పుత్ రక్షణ సినిమాని ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసింది.
మరో సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది పాయల్ రాజ్పుత్.