Home » Ram Charan
జపాన్ లో జరుగుతున్న టోకియో కామిక్ కన్ ఈవెంట్ లో నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.
టాలీవుడ్ తో మీటింగ్స్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ మన స్టార్స్ తో దిగిన పలు ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి..
రామ్ చరణ్‌ను అంతర్జాతీయ అవార్డు వరించింది. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో రామ్ చరణ్ 'గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్' అవార్డు దక్కించుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే చిరంజీవి, నిఖిల్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. మరికొంతమంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఇండియాకు రాగా టాలీవుడ్ కి వచ్చి మెగా, నందమూరి ఫ్యామిలీలతో మీటింగ్ పెట్టడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ అధినేత ఇండియాకు రాగా మన టాలీవుడ్ కి వచ్చి మెగా ఫ్యామిలీతో మీటింగ్ పెట్టారని తెలియడంతో నెట్ ఫ్లిక్స్ లో కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
RC16 కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటా. మీరు ఆ స్లాంగ్ మాట్లాడతారా.. అయితే ఈ కండిషన్స్ ఫాలో అవుతూ ఒక వీడియో చేసి మూవీ టీంకి సెండ్ చేయండి.
తాజాగా జ్ఞానేశ్వరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్(Ram Charan) కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పింది.
ఇన్ని రోజులు శంకర్ ఇండియన్ 2 సినిమాతో, చరణ్ పాప పుట్టడంతో బిజీగా ఉన్నారు. ఎప్పుడో ఆగిన గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ఇటీవలే మళ్ళీ మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజ�