Home » Ram Charan
తాజాగా నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ కావడంతో మెగా కజిన్స్ అంతా కలిసి నిన్న రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
అటు సినిమాలతో పాటు ఇటు స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. ISPL -T10 లో భాగస్వామి అవుతూ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసారు.
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చెర్రీ అభిమానులకు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా ఎప్పుడు రాబోతుందో రివీల్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన.. వరల్డ్ టాప్ మ్యాగజైన్ పై కనిపించి వావ్ అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రామ్ చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ని ఇచ్చారు.
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ �
మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు.
తాజాగా క్లిన్ కారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
సలార్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందట. సలార్ తెలుగు టీవీ రైట్స్ మాత్రమే కాదు డిజిటల్ రైట్స్ కూడా..
చరణ్ దంపతులు క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి అన్ని పండగలు తమ పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా చరణ్ ఉపాసన తమ కూతురు క్లిన్ కారాతో ముంబైలో కనపడ్డారు.
2023 లో టాలీవుడ్ టాప్ హీరోలు కొందరు థియేటర్లలో సందడి చేయలేదు. వారివి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఇంతకీ ఎవరా నటులు.. చదవండి.