Ram Charan & Upasana : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని కలిసిన రామ్ చరణ్, ఉపాసన ఫొటోలు..
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.







