Celebrities Vote : ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్.. గ్యాలరీ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజా, విజయ్ దేవరకొండ, నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ రామ్, సుమంత్.. ఇలా ఒక్కొక్కరిగా తమ ఓటుని వేసి వస్తున్నారు.




anasuya




























