Home » Ram Charan
రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈషా గుప్తా కూడా సమంతలా హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకుంటుంది. దీంతో ఆమె కూడా..
జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి.. RRRలో తనకి నచ్చిన యాక్టర్ ఎన్టీఆరే అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియో..
భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ కి టైం కూడా ఫిక్స్ అయ్యిపోయింది. ఇక ఈ మెగాస్టార్ మూవీ ట్రైలర్ ని మెగాపవర్ స్టార్ రిలీజ్ చేయబోతున్నాడు.
రామ్ చరణ్ కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయో అని అందరిలో ఎంతో ఆసక్తి నెలకుంది. తాజాగా ‘క్లీంకార’కి ఎవరి పోలికలు వచ్చాయో సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు.
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ వస్తున్నాడు.
రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చెంజర్లో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్ మరియు హీరో థీమ్స్ తో కలిపి..
జపాన్ లో RRR సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ డైరెక్ట్ చేసిన 8 సినిమాల రికార్డు బ్రేక్ చేసింది. మరో మూడు మాత్రమే బ్యాలన్స్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక వారందరికీ కేటీఆర్ కూడా వెంటనే రిప్లై కూడా ఇస్తుండడంతో ఆ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ అండ్ ఉపాసన ఒకరి పై ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో అనేది అందరికి తెలిసిందే. అయితే పెళ్ళైన కొత్తలో ఉపాసన, చరణ్ చెంప పై కొట్టిందట. అది ఎందుకో తెలుసా..?
రామ్ చరణ్ తన మొదటి రెమ్యూనరేషన్తో ఏమి కొన్నాడో తెలుసా..? తాను ఎక్కువుగా అదే ఎప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటాడని తేజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.