Home » Ram Pothineni
ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సమాచారం. మొదట ఈ సీక్వెల్ ని అనౌన్స్ చేసినప్పుడే 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా వేస్తున్నారు.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాలా రియల్ లైఫ్లో కూడా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ గురించి ఎలాన్ మస్క్ ట్వీట్ చేయగా, టాలీవుడ్ ఫ్యాన్స్.. పూరీ విజన్ అంటూ మీమ్స్ చేస్తున్నారు.
'డబల్ ఇస్మార్ట్' మూవీలో ఒక్క క్లైమాక్స్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్న పూరిజగన్నాథ్.
2024 అయినా ఈ హీరోల్ని కనికరిస్తుందా..? ఫ్లాపులనుంచి బయటపడేసి కావల్సిన సక్సెస్ ఇస్తుందా చూడాలి.. ఇంతకీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆ హీరోలు ఎవరంటే..
ఓటు కోసం పోలింగ్ కేంద్రాలకు తరలొస్తున్నఓటర్లు..
ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాలు, రామ్(Ram Pothineni) తర్వాతి సినిమాలు గురించి మాట్లాడారు. అలాగే త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమాపై కూడా స్పందించారు.
ఓటీటీలో స్కంద సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్టు కనిపెట్టారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను మాస్ సంభవం 'స్కంద' బాక్స్ ఆఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టేసింది.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను 'స్కంద' మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..