Home » Ramdev
మహిళలు బట్టలు లేకపోయినా బాగుంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణ చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని..తన వ్యాఖ్యలు మహిళలకు బాధించి ఉంటే క్షమించా
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విచారణనను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
అల్లోపతి, మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ మరోసారి కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు. గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీడియోలో కనిపించారు. 'వాళ్ల బాబులు కూడా స్వామి రామ్‌దేవ్‌ను
యోగా గురు రామ్‌దేవ్ తో విసిగిపోయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ పంపింది. దయచేసి వ్యాక్సినేషన్ పై రామ్‌దేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపించాలంటూ పేర్కొంది.
కొవిడ్‌తో పోరాడి పతాంజలి డైరీ బిజినెస్ హెడ్ సునీల్ బన్సాల్ ప్రాణాలు కోల్పోయారు. 57ఏళ్ల ఆయన కొవిడ్-19తో ఊపిరి తిత్తులు, బ్రెయిన్ హేమరేజ్ అవడంతో మే19న తుది శ్వాస విడిచారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కొవిడ్ వారియర్స్ పై చేసిన కామెంట్లు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల మంది చనిపోయారంటూ ...
ఢిల్లీ: మాకేం తక్కువ, మేంఎందులో పనికి రాకుండా పోయాం, మాకూ జాతీయ పురస్కారాలు అందించాలని డిమాండ్ చేశారు యోగాగురువు బాబా రాందేవ్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ళుగా భారతదేశంలో �