Home » Ramoji Rao Passed Away
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.
అంతిమయాత్రలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, రామోజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాడెను మోసి రామోజీకి ఘనంగా నివాళులర్పించారు.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలను రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించారు.
తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.
రామోజీరావు మరణం తీరని లోటు
రామోజీరావుకు ప్రముఖుల నివాళి
రామోజీరావు మరణం బాధ కలిగించింది
రామోజీరావు మృతిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందన