Home » Rana Naidu
రానా, వెంకటేష్ కలిసి చేసిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సీజన్ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తాజాగా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు.
రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ రానా నాయుడుకి సీజన్ 2 అనౌన్స్ చేయగా తాజాగా సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు 2 షూటింగ్ మొదలుపెట్టింది.
రానా నాయుడు గురించి వెంకటేష్ ని ప్రశ్నించగా.. గతం గతః అంటూ సమాధానం చెప్పడానికి నిరాకరించాడు.
సినిమా రిలీజ్ కి ముందు రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై కామెంట్స్ చేశారు.
వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఓవర్ డొసేజ్ బోల్డ్నెస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ సెకండ్ సీజన్ రెడీ అవుతుంది.
వెంకటేష్ (Daggubati Venkatesh), రానా (Rana Daggubati) కలిసి నటించిన 'రానా నాయుడు' (Rana Naidu) వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో కనిపించడం లేదు. తెలుగుకి సంబంధించిన ఆడియోని నెట్ఫ్లిక్స్ తొలిగించింది.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) తన మైల్ స్టోన్ మూవీని ఒక యువ దర్శకుడితో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి సిద్దమయ్యాడు. 'హిట్' క్రైమ్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న శైలేష్ కొలనుతో 'సైంధవ్' (Saindhav) అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై టాలీవుడ్ లో పూర్తి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని లేడీ మెగాస్టార్ విజయశాంతి కూడా స్పందించింది.