‘రానా నాయుడు’ సీజన్ 2 టీజర్ వచ్చేసింది.. ఈసారి మొత్తం యాక్షన్..

రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ రానా నాయుడుకి సీజన్ 2 అనౌన్స్ చేయగా తాజాగా సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేశారు.