‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ చూశారా? మరోసారి బాబాయ్ – అబ్బాయి ఫైట్..
రానా, వెంకటేష్ కలిసి చేసిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సీజన్ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Rana Daggubati Venkatesh Rana Naidu Season 2 Trailer Released