Home » Rani Jhansi
సుప్రీంకోర్టు సోమవారం(ఫిబ్రవరీ 17, 2020)న భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారుల విషయంలో సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వారికి మూడు నెలల్లో శాశ్వత కమిషన్ హోదా, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని స్పష్టం చ�
ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై భారత ప్రధాన మంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందనిన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించ�