Home » Rasamayi Balakishan
ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న పొలిటికల్ వార్ మాత్రం మానకొండూర్‌లో మంటలు రాజేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం పై మానకొండూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Rasamayi Balakishan : పెళ్లికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఆగకుండా జరిగేలా చేశారాయన.
Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.
సైకిల్ పై వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన MLA రసమయి బాలకిషన్
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకుడు రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్ప
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్