Home » Rashid Khan
IND vs AFG : టీ20 ప్రపంచ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024లో మరో సంచలనం నమోదైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
భారత్‌తో T20 సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ కేన్సర్‌తో కన్నుమూశారు. కేన్సరు వ్యాధితో సుదీర్ఘ పోరాటం రషీద్ ఖాన్ కోల్‌కతా ఆసుపత్రిలో మరణించారు....
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ఇండియా ఆడే చివరి సిరీస్ కానుంది.
ఏమా ఆట వర్ణించడానికి మాటలు చాలవు. 292 పరుగుల లక్ష్యఛేదనలో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టు విజయం సాధిస్తుందని ఎవ్వరైనా అనుకుంటారా..?
ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో అఫ్గాన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు మెరుగవుతాయి. ఓడిపోతే ఆ జట్టు సెమీస్ ఆశలు దాదాపు సన్నగిల్లినట్లే.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు రూ.10 కోట్ల రివార్డు అందించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది.