Home » Rathika
బిగ్బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షో విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది.
మొదటి వారం అయ్యాక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ అది మధ్యలోనే ఆపేసి ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు. మిగిలిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాడు పూర్తి చేశారు.
కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ పల్స్ మార్కులు చెప్పేముందు ఈ వారం రోజులకి మీకు మీరు ఎంత మార్కులు వేసుకుంటారో చెప్పమన్నాడు. ఒక్కొక్కరు వాళ్లకు వాళ్ళు వేసుకున్న మార్కులు చెప్పగా నాగార్జున ఆడియన్స్ ఇచ్చిన మార్కులు చెప్పాడు..
షోలోకి రతిక ఎంట్రీ ఇచ్చినప్పుడే నాగార్జున బ్రేకప్ నుంచి బయటకి వచ్చావా అని అడిగితే మొత్తం మీరే చేశారు అని వాళ్ళ పేర్లు తీసుకురాకుండా రాహుల్ పునర్నవిలను కలిపిన బిగ్బాస్ గురించి గుర్తుచేసింది.
హౌస్ లో కాఫీ(Coffee) కోసం పర్ఫార్మెన్స్ చేయమనగా ఎవరికి వాళ్ళు సోలోగా రెచ్చిపోయారు. శివాజీ(Sivaji) అయితే కాఫీ కోసం రెచ్చిపోయి ఇది బిగ్ బాస్ హౌస్ కాదు బొక్కలో హౌస్ అంటూ ఫైర్ అయ్యాడు.
మొదటి రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) బిగ్బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్ గా నటి రతిక రోజ్(Rathika Rose) ఎంట్రీ ఇచ్చింది.