Home » Rathika
బిగ్బాస్ ఫేమ్ రతిక రోజ్ తాజాగా ఇలా క్యూట్ గా ఫొటోలు దిగి షేర్ చేసింది.
బిగ్బాస్ సీజన్ 7 చివరి కెప్టెన్ ఎన్నికయ్యాడా..? శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది..?
బిగ్బాస్ గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగింది. బిగ్బాస్లో చొరబడ్డ క్రిమినల్ ఎవరు..?
Bigg Boss 7 Telugu nominations : బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో 10 వారాలు పూర్తి అయ్యాయి. 11వ వారం మొదలైంది.
భగవంత్ కేసరి సినిమాలో ఇటీవల బిగ్బాస్(Bigg Boss) నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్ నటించింది.
రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. హీరోయిన్ అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటుంది ఈ భామ.
బిగ్బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున శివాజీ, సందీప్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కోపంలో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చి శివాజీ పవరాస్త్రని తీసేసుకున్నాడు నాగ్.
బిగ్బాస్ 7 లో నాలుగోవారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు.
నాలుగో వారం మొదలవ్వగా సోమవారం చప్పగా సాగింది. మంగళవారం మాత్రం నామినేషన్స్ తో ఫుల్ ఫైర్ మీద సాగింది బిగ్బాస్ ఎపిసోడ్. ఈ సారి నామినేషన్స్ కొంచెం కొత్తగా చేయించాడు బిగ్బాస్.
ఇప్పటికే రెండు పవరాస్త్రలు ఇచ్చిన బిగ్బాస్ తాజాగా మూడో పవరాస్త్ర కోసం టాస్కులు మొదలు పెట్టాడు. తానే ఓ ముగ్గుర్ని సెలెక్ట్ చేశాను అంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ పేర్లు చెప్పగా మిగిలిన వాళ్ళు ఫీల్ అయ్యారు.