Home » Rathnam
'రత్నం' సినిమా నేడు ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రత్నం తెరకెక్కింది.
ప్రభాస్‌ని హీరోగా పెట్టి డిఫరెంట్ జోనర్లో సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న విశాల్. 'రత్నం' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విశాల్..
డీఎంకే పార్టీ లీడర్ ఉదయనిధి స్టాలిన్ పై విశాల్ ఇన్‌డైరెక్ట్ గా విమర్శలు చేసారు. విశాల్ నటించిన కొత్త సినిమా 'రత్నం' మూవీ ప్రమోషన్స్‌లో..
విశాల్ 'రత్నం' ట్రైలర్ చూశారా. తిరుపతి కోసం ఆంధ్రా, తమిళనాడు గొడవ బ్యాక్ డ్రాప్ తో ఒక మాస్ ప్రేమ కథ.
విశాల్ కొత్త సినిమా 'రత్నం' రిలీజ్ డేట్ ని మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈసారి టాలీవుడ్ వేసవి బరిలో డబ్బింగ్ సినిమాల సందడి కనిపిస్తుందిగా..
విశాల్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో విశాల్ న్యూయార్క్ సిటీ వీధుల్లో ఎవరో అమ్మాయితో చక్కర్లు కొడుతూ కనిపించారు.