Home » ration dealers
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో
దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఒకే విధమైన పారితోషకం..లేదా కమిషన్ కోసం వీరు ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి సమ్మెలోకి దిగబోతున్నారు. డీలర్లకు నెలకు రూ. 50వేల వేతనం లేని పక్షంలో క్వింటాల్ ధాన్యా