Home » Ravanasura
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలో మే ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ రాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు.
రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
ఓ నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా తీయొచ్చు కదా అని రవితేజని అడిగాడు. దీంతో రవితేజ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఏదో అడుగుతున్నారు చూడు అని ట్వీట్ చేశాడు.
ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే...
సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.
అక్కినేని కుటుంబం నుంచి తెలుగు ఆడియన్స్ కి పరిచమైన హీరో సుశాంత్ (Sushanth). ప్రస్తుతం రవితేజ (Raviteja) రావణాసుర (Ravanasura) సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఈ హీరో.. స్టైలిష్ లుక్స్ కెమెరాకి ఫోజులిచ్చి అదరగొట్టాడు.
'రావణాసుర' (Ravanasura) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 (Krack) ని ప్రకటించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.
రవితేజ నటించిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఏప్రిల్ 1) నైట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి సందడి చేసింది.