raviteja khiladi update

    Raviteja Khiladi Update: టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన మాస్ మహారాజా!

    April 9, 2021 / 01:04 PM IST

    మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది మాస్ మహారాజనే కాగా ఇప్పుడు అదే ఊపులో తన తర్వా

10TV Telugu News