Home » raviteja son
రవితేజ కొడుకు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా ది గ్రేట్ సినిమాలో నటించాడు.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేశాడు మాస్ మహారాజ. తన ఫ్యామిలీతో కలిసి జపాన్(Japan) కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు రవితేజ.
రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో ఇమేజ్ని సొంతం చేసుకొని 'మాస్ మహారాజ్' అనిపించుకుంటున్నాడు. కాగా ఈ హీరో వారసుడు త్వరలో 'ఇడియట్-2' సినిమాతో హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయ�