Home » Raviteja
తాజాగా రవితేజ ఓ కొత్త సినిమా ఓకే చేసాడని సమాచారం. మాస్ హీరో క్లాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడని తెలుస్తుంది.
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతిచెందాడు.
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని, బాలకృష్ణ అందులో హీరోగా చేస్తారని వార్తలు వచ్చాయి.
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్.
ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ 4 కోట్లు, హరీశ్ శంకర్ రెండు కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్.
మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇద్దరు స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
మిస్టర్ బచ్చన్ సినిమా ఓ ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్ చేసే రైడ్ కథలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలా చూపించారు.
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్.
మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు.