Home » RBI Repo Rate
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొసాగించింది. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.
UPI 123Pay Limit : ఆర్బీఐ యూపీఐ 123పే పేమెంట్లపై ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ వినియోగదారులకు లావాదేవీల పరిమితిని రెట్టింపు చేసింది.
గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.