-
Home » RBI Repo Rate
RBI Repo Rate
ఆర్బీఐ రెపో రేటు పెంపు.. మీ నెలవారి ఈఎంఐ ఎంత పెరగనుంది..? మారిపోనున్న బడ్జెట్..!
October 7, 2026 / 05:39 PM ISTRBI Repo Rate Hike : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. దాదాపు మూడున్నరేళ్ల తరువాత (2023 ఫిబ్రవరి తరువాత) రెపో రేటును పెంచింది.
హోమ్ లోన్, ఆటో లోన్ ఉన్నవారికి భారీ షాక్.. మళ్ళీ వడ్డీ రేట్స్ పెంచిన ఆర్బీఐ.. ఎంత పెరిగాయో తెలుసా?
October 7, 2026 / 10:30 AM ISTరుణాలపై వసూలు చేసే రెపో రేటును(RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు 0.25 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.
లోన్ తీసుకున్నారా? EMI షాక్ తప్పదా.. FD పెట్టుబడిదారులకు జాక్పాట్!
September 13, 2026 / 06:53 PM ISTRBI Rate Hike : ఆర్బీఐ రెపో రేటును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోం లోన్లు, పర్సనల్ లోన్లు ఏదైనా రుణం తీసుకున్నవారిపై ఈఎంఐల భారం భారీగా పడనుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు…
లోన్ తీసుకున్నవారికి బిగ్ న్యూస్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. EMI భారం పెరుగుతుందా? తగ్గుతుందా?
August 5, 2026 / 04:05 PM ISTRBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. నాల్గోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. తద్వారా లోన్లు తీసుకున్నవారికి ఎలాంటి అదనపు ఈఎంఐ భారం ఉండదు..
హోం లోన్ తీసుకున్నారా? HDFC కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న EMIలు.. ఫుల్ డిటెయిల్స్..!
November 8, 2025 / 10:02 AM ISTHome Loan EMIs : HDFC బ్యాంక్ ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై తన MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సవరించిన రేట్లు నవంబర్ 7, 2025 నుండి…
మళ్లీ నిరాశే.. రెండోసారి కీలక వడ్డీ రేట్లు మారలేదు.. ఆర్బీఐ రెపో రేటు 5.5 శాతం వద్దనే..!
October 1, 2025 / 12:55 PM ISTRBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటులో మార్పు లేదు. దీపావళికి ముందు లోన్ ఈఎంఐలో రిలీఫ్ లభిస్తుందనుకున్న రుణగ్రహీతల ఆశలు అడియాసలు అయ్యాయి.
ఆర్బీఐ రెపో రేటుపై కొత్త అప్డేట్.. వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్.. ఈసారి 5.5 శాతం వద్దే రెపో రేటు..!
August 6, 2025 / 02:04 PM ISTRBI MPC Meeting 2025 : RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును తగ్గించకూడదని నిర్ణయించినట్టు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ రేట్లను తగ్గించిన బ్యాంకులివే.. ఏ బ్యాంకు ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!
June 9, 2025 / 11:10 AM ISTLending Rates : ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ రుణ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? బ్యాంక్ FDలపై తగ్గనున్న వడ్డీ రేట్లు.. కస్టమర్లు ఏం చేయాలంటే?
June 6, 2025 / 01:48 PM ISTFixed Deposit : బ్యాంకులు FD వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తాయా? అంతకంటే ఎక్కువా లేదా తక్కువకు తగ్గిస్తాయా? అనేది ఇంకా తెలియదు.
హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. కేవలం 5 నెలల్లో మూడోసారి ఈఎంఐ తగ్గుతుందోచ్..!
June 6, 2025 / 12:32 PM ISTHome Loans : ఆర్బీఐ రెపో రేటును మూడవసారి తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇక గృహ రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది.