Home » RC15
తన ఫాలోయింగ్ తో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకునే రామ్ చరణ్ (Ram Charan).. తన మూవీ రేటింగ్స్ తో కూడా టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ రేటింగ్ వెబ్ సైట్ IMDbలో..
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం టైటిల్ ని అనౌన్స్ చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
నేడు రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా చరణ్ కి ప్రత్యేకంగా కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన తొలి సినిమా ‘చిరుత’తోనే అభిమానుల్లో సాలిడ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం మెగాస్టార్ వారసత్వమే కాకుండా, తనలో ట్యాలెంట్‌కు కొదువ లేదని ఈ సినిమాతోనే చరణ్ నిరూపి�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్‌డేను జరుపుకుంటున్న సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. చరణ్ బర్త్‌డేను పురస్కరించుకొని RC15 చిత్ర యూనిట్ కూడా భారీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. RC15 మూవీకి సంబంధించిన టైటిల�
స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ప్రతి హీరో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడని అందరికీ ఓ నమ్మకం. అయితే, రాజమౌళి సినిమా తరువాత ఎవరితో సినిమా చేసినా ఫ్లాప్ ను మూటగట్టుకుంటారు. మరి ఈ సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ హీరోలు బ్రేక్ చేస్తార�
చిరంజీవి (Chiranjeevi) డాన్సులకు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ఆ స్టెప్పులు మనల్ని కూడా చిందేసేలా చేస్తాయి. అలా 20's కి చెందిన ఒక చిన్నారి చిరంజీవి పాటకి చిందేయగా, అది చూసిన హీరోయిన్ సిమ్రాన్ (Simran)..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చరణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కోసం అమెరి�
ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' ఆస్కార్ అందుకొని ప్రపంచ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ గా విషెస్ తెలియజేశాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 �
ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు 'ఆరెంజ్' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రంగం సిద్దమైనట్లు సమాచారం.