Home » RC16
దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 గ్రాండ్ గా తెరకెక్కుతుంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అనేక వేరియేషన్స్ లో చూసారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో అంతకుమించి వేరియేషన్స్ చూస్తారు అంటున్నారు రచయిత బుర్ర సాయి మాధవ్.
RC16లో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హీరోయిన్ తండ్రే సమాచారం ఇచ్చారు.
చరణ్ సినిమాలో నటించాలని ఉందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారా? అయితే డైరెక్టర్ బుచ్చిబాబు షేర్ చేసిన వీడియో చూడండి.
రామ్ చరణ్ తన చార్మ్నెస్తో అమ్మాయిలకు డ్రీం బాయ్, అబ్బాయిలకు యూత్ ఐకాన్ అవుతున్నారు. దీంతో చరణ్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరుగుతుంది.
బాబోయ్ బాబాయ్ కంటే చాలా సింపుల్‌గా ఉన్నాడుగా అబ్బాయి రామ్ చరణ్. ఒకే షర్ట్‌ని గత 8 ఏళ్ళుగా..
ఏ ఆర్ రెహమాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RC16 మ్యూజిక్ సిట్టింగ్స్ ని స్టార్ట్ చేసేశారా..?
రామ్‌చరణ్ సినిమాలో ఆ సూపర్ స్టార్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరని ఆలోచిస్తున్నారా..?
రామ్ చరణ్ విజయం వెనుక నేను కాదు, నాకు సపోర్ట్‌గా చరణ్ అంటూ ఉపాసన కామెంట్స్.
RC16 కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటా. మీరు ఆ స్లాంగ్ మాట్లాడతారా.. అయితే ఈ కండిషన్స్ ఫాలో అవుతూ ఒక వీడియో చేసి మూవీ టీంకి సెండ్ చేయండి.