Home » rcb
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 అన్న సంగతి తెలిసిందే. ఆ నెంబర్‌కు కోహ్లికి ఉన్న అనుబంధం ఏంటి..? ఆ నంబర్ ఎలా వచ్చింది..? అన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో విరాట్ చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లీగ్ దశ దాదాపు ముగింపుకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్ మినహా ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో ఇంకా తేలలేదు.ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసింద
రాజస్థాన్‌పై ఘన విజయం సాధించిన తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బెంగళూరు ప్లేయర్స్ సంబరాలు ఎలా చేసుకున్నారో తెలియజేస్తూ ఓ వీడియోను ఆర్సీబీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మార్చి 31 నుంచి ప్రారంభమైన 16వ ఐపీఎల్ మే 28న ముగియనుంది.
ఈజీగా గెలుస్తాయనుకున్న జట్లు సైతం ఛేజింగ్‌లో తడబడుతున్నాయి. స్వల్ప లక్ష్యాలను సైతం అందుకోలేకపోతున్నాయి. గత 8 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తల్లిదండ్రులు పిల్లలతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పేరెంట్స్‌కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు షాకవుతారు.
IPL 2023: సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు.
బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇళ్ల వెతుకులాటలో జనం పడుతున్న కష్టాలు వింటూనే ఉన్నాం. తాజాగా అద్దె ఇంటి కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో చదివితే ఆశ్చర్యపోతారు. ఇక అతని మెచ్చుకోకుండా కూడా ఉండలేరు.
కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రాంచైజీలపై అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు.
ఐపీఎల్లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్లో ఆడాలని, ఓపెనర్‌గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్‌గా వస్తే ఆర్సీబీ కప్పు గెలవడం కష్టమేనని అంటున్నాడు