Home » reciprocal tariffs
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేసి చూపించాడు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించారు.
ఇవాళ పుత్తడి ధర రూ.540 పెరిగింది. నేడు హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
భారత్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక సహా ప్రపంచంలోని పలు దేశాల ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ట్రంప్ మాట్లాడుతూ.. ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయిందని అన్నారు.
Donald Trump : అమెరికా ఉత్పత్తులపై భారత్ పన్నులు తగ్గించకుంటే అమెరికా కూడా భారతీయ ఉత్పత్తులపై పన్నును పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు.