Donald Trump : ట్రంప్ టారిఫ్ వార్.. పలు దేశాలపై ప్రతీకార సుంకాల మోత.. భారతోపాటు పాకిస్థాన్, చైనా, శ్రీలంక దేశాలపై..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేసి చూపించాడు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించారు.