Home » RECRUTMENT
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించారు.
నెలకు రూ.20,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు.
వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి.
ఎంపిక విధానం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
డిప్యూటీ మేనేజర్ తోపాటు మేనేజర్ పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
విద్యార్హత విషయానికి వస్తే పదవతరగతి, ఇంటర్మీడియట్ తోపాటు సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పేస్కేల్ ప్రకారం నెలకు 26,600 నుండి 90,000వరకు చెల్లిస్తారు. ఎంపిక విధ