Home » Red zone
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం,
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�
కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక
కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. తొ�
రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరి�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించినా..కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం వరకు 59 కేసులు నమోదు కాగా..ఒకరు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర
కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23ఏళ్ల అనుప్రియ లక్రాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న