Home » Reliance Jio Plans
Reliance Jio Plans : రిలయన్స్ జియో వినియోగదారులు 5G డేటా బెనిఫిట్స్‌తో పాటు 40GB వరకు అదనపు ఉచిత డేటా, 3GB రోజువారీ డేటాను పొందవచ్చు.
Jio Airtel Vi Offers : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీరు ఏ నెట్వర్క్ అయినా సరే.. రిలయన్స్ జియో నుంచి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Jio vs Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ. 899, రూ. 349 ధరతో కొత్తగా ప్లాన్లను తీసుకొచ్చింది.
Reliance Jio Plans : రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా స్వతంత్ర 5G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్, 2022లో భారత మార్కెట్లో 5Gని ప్రారంభించే టెలికాం దిగ్గజం ఇప్పటికే ఢిల్లీ NCR, ముంబై, గుజరాత్‌లోని 33-జిల్లాలతో సహా 57 నగరాల్లో 5Gని లాంచ్ చేసింది.
Reliance Jio Services : ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అంతరాయం ఏర్పడింది. జియో సర్వీసులను అందించడంలో ఎదుర్కొంటున్నట్లు చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.
Airtel vs Jio vs Vi : దేశీయ టెలికం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone) కస్టమర్లన ఆకర్షించేందుకు బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త డేటా బెనిఫిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డేటా ప్లాన్ ప్యాక్ ద్వారా మీరు ఏదైనా ప్యాక్ మధ్యలో డెయిలీ డేటా లిమిట్ దాటితే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
Jio T20 Plans 2022 : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఐపీఎల్ క్రికెట్ అభిమానుల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు రివార్డులను అందిస్తోంది.