Home » Reliance Jio Plans
Jio offer : రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అత్యంత సరసమైన ధరకే హైస్పీడ్ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.
Reliance Jio : సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త జియో వార్షిక ప్లాన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Jio Cheapest Plan : జియో అత్యంత చౌకైన ప్లాన్.. రూ. 500 ప్లాన్లలో ఇదొకటి.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
Reliance Jio : జియో యూజర్లకు పండగే.. జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్‌తో 336 రోజులు వినియోగించుకోవచ్చు.
Reliance Jio : జియో గేమింగ్ యూజర్ల కోసం 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. జియోగేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.
Reliance Jio : జియో కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. డేటా అవసరం లేని యూజర్లకు బెస్ట్ ప్లాన్లుగా చెప్పొచ్చు.
Jio OTT Plans : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన జియో ప్లాన్లపై ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు.
Jio Offer : జియో సింగల్ రీఛార్జ్ ప్లాన్ ఇదిగో.. ఈ ప్లాన్‌తో ఏడాది పొడవునా అంటే.. 365 రోజులు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ చాలా మంది జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
Reliance Jio Plans : ఈ రెండూ వినియోగదారులకు ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ప్రతి ప్లాన్ ఏయే ఆఫర్లను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
Jio Tariff Plans : ఎయిర్టెల్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ల కన్నా జియో అత్యంత సరసమైన ధరకే ఆఫర్ చేస్తోంది. పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనూ 29శాతం తక్కువ ధరకు అందిస్తోంది.