Home » rescue team
చీకటిపడి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి. వారిని కాపాడటానికి ఎయిర్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఓ పిల్లి బావిలో పడిపోయింది. 48 గంటలు దాటిపోయింది. దానిని కాపాడటానికి స్ధానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాని ప్రాణాలు కాపాడారా? అది బయటకు రాగలిగిందా?
మొసళ్ల మధ్య, నదిలో చిక్కుకున్నాడో బాలుడు. ప్రాణభయంతో ఈదుతూనే సహాయం కోసం అరుస్తున్నాడు. వెంటనే అతడ్ని గమనించిందో బృందం. పడవలో వెళ్తున్న ఆ బృంద సభ్యులు వేగంగా స్పందించి, బాలుడ్ని రక్షించారు.
ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూటీమ్ లోని ఫైర్‌మెన్ తెలిపారు. శిథిలాల నుంచి రావత్‌ను తాము ప్రాణాలతో బయటకు తీశామన్నారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో చనిపోయిన నలుగురు కార్మికుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చింది.
ఎలా వచ్చాయో తెలియదు కానీ ఓ ఇంటి అడుగున ఏకంగా 92 ర్యాటిల్ స్నెన్స్ తిష్ట వేశాయి. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివార్లలో కురిసిన కుండపోతకు.. జనజీవనం స్తంభించిపోయింది. అప్పటికే ఇళ్లకు చేరుకోవాల్సిన మార్గమధ్యంలో గంటల తరబడి వేచిచూశారు.
జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. రంజిత్ సాగర్ డ్యామ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగుల్లో వరద పోటెత్తుతోంది. బైంసాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్ర