Home » Reserve Bank of India
RBI New Rules : బంగారంపై మాత్రమే కాదు.. వెండిని కూడా తాకట్టుకు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్కు ప్రతి గ్రాముకు రూ.12,792 రిడెంప్షన్ ధరగా నిర్ణయించారు.
RBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటులో మార్పు లేదు. దీపావళికి ముందు లోన్ ఈఎంఐలో రిలీఫ్ లభిస్తుందనుకున్న రుణగ్రహీతల ఆశలు అడియాసలు అయ్యాయి.
RBI Lock Phones : చిన్న రుణాలపై డిఫాల్ట్ అయిన కస్టమర్ల మొబైల్ ఫోన్లను రిమోట్ లాకింగ్ అనుమతించడంపై RBI పరిశీలిస్తోంది.
Federal Bank : ఇకపై ఈ బ్యాంకు కస్టమర్లు టచ్ లేదా లుక్ ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేయొచ్చు. ఈ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొచ్చింది.
భారత్లో చివరిసారిగా బ్యాంకుల లైసెన్సులను 2014లో జారీ చేశారు.
చాలా బ్యాంకులు వాటి రెపో-లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేట్లు (EBLRలు), నిధుల ఆధారిత రుణ రేటు మార్జినల్ కాస్ట్ (MCLR)లను తగ్గించాయి.
Largest Gold Reserves : టన్నుల కొద్ది బంగారు నిల్వలు.. ఏ దేశంలో ఎక్కువంటే.. అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. చైనా 5వ స్థానంలో నిలిచింది. మన భారత్ స్థానం ఎక్కడో తెలుసా?
December 2024 Bank Holidays : బ్యాంకు అకౌంట్దారులు సెలవుల్లో డిజిటల్ ప్లాట్ఫాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.
సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవు పూర్తి జాబితాను ఓసారి చెక్ చేయండి.