Home » RESIGN
Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్�
జూన్ 30న చిసినావు విమానాశ్రయంలో జరిగిన కాల్పుల ఘటనపై అంతర్గత మంత్రి అన రెవెన్కో రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగదీష్ షెట్టర్ ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్
తెలంగాణ ఉద్యమ నేత చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీనే నమ్ముకున్నందుకు కేసీఆర్ నన్ను నట్టేట ముంచారని ఉద్యమం సమయంలోను..పార్టీ కోసం కష్టపడినవారికి సరైన గౌైరవం దక్కటంలేదని అందుకే రాజీనామా చేశాన�
గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూ
పినరయి విజయన్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లును నియమించింది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వీసీలను నియమించే అధికారం లేదని గవర్నర్ పేర్కొన్నారు. �
ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మ గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య య�