Home » RESIGN
అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుక�
బీజేపీ ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయన
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రేపు రాజీనామా చేయనున్నారు. రేపు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి కలవనున్నారు. ఆయకు ఉదయం 10గంటల 30నిమిషాలకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ ఫార్�
టీఆర్ఎస్కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతకు ముందు ప్రదీప్‌రావుతో టీఆర్ఎస్ అధిష్టానం జరిపిన మంత్రాంగం ఫలించలేదు
కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దాసోజు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఏ�
తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు రాజీన�
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్ నేత దాసోజు శ�