Home » resigned
విజయసాయి రెడ్డి రాజీనామా విషయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో
వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాట్సాప్, మెటా సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు రాజీనామా చేశారు. వాట్సాప్ ఇండియా హెడ్‌గా ఉన్న అభిజిత్ బోస్, మెటా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు.
బీహార్ సీఎం పదవికి నితీశ్‌కుమార్ రాజీనామా చేశారు. నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. మంగళవారం (ఆగస్టు9,2022) సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యుల మద్దతు లేఖను గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వ�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 2,2022) నిర్వహించిన ప్రెస్
ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి... తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప
కొద్దికాలంగా విశాఖ దక్షిణం నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. దీంతో విసిగిపోయిన ఆయన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నిన్న అమిత్ షాను బిప్లవ్ దేవ్ కలిశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో బిప్లవ్ దేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో ఖాజీపేట మండల పరిధిలోని 13 మంది వైసీపీ సర్పంచులు రాజీనామా చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.