Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

నిన్న అమిత్ షాను బిప్లవ్ దేవ్ కలిశారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో బిప్లవ్ దేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

Biplav Dev

Updated On : May 14, 2022 / 5:46 PM IST

Biplav Dev resign : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. నిన్న అమిత్ షాను బిప్లవ్ దేవ్ కలిశారు.

బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో బిప్లవ్ దేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. త్రిపుర అభివృద్ధి కోసం కృషి చేశానని బిప్లవ్ దేవ్ అన్నారు. త్రిపుర కొత్త సీఎం పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించనుంది.

Tripura Civic Polls Results : త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..టీఎంసీ,సీపీఎంకు షాక్

కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. త్రిపుర నూతన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.