Home » resolves as per law
చట్టం ప్రకారమే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. మఠం పీఠాధిపతి, వారసత్వం అంశంపై తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మంగారు 1693లో సమాధి కాగా.. 8.5.2021న వీర భోగ�