Home » Retire
2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి..జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ఇవాళ రిటైర్ అయ్యారు.
Ramana Deekshitulu Praises CM Jagan : ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారాయన. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వేంకటేశ్వరుడి అనుగ్రహంతో జగన్ ము�
nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే అని గవాస్కర్ అభిప్రాయం.
బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దాద
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవా
ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన చేపట్టారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వకుం�