Revanth Reddy Holi celebrations Photos

    మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ సెలబ్రేషన్స్..

    March 25, 2024 / 08:38 PM IST

    నేడు హోలీ కావడంతో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి హోలీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మనవడితో కలిసి హోలీ ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News