Home » revanth reddy
కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కవిత, హరీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతోపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇప్పుడే కాదు గత ఏడాదిన్నర కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోను కేసీఆర్ ఎక్కడా ఆ పేరును పలకలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారు. ‘కగార్’ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.
పదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేశామని, ఎన్నికల హామీల్లో లేని పథకాలను కూడా తీసుకొచ్చి జనానికి మంచి చేశామనేది బీఆర్ఎస్ భావన.
ఉప ఎన్నికల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది..
ఏప్రిల్ 14న హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.