-
Home » Review petition
Review petition
Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్‌ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు.
EWS Reservation: EWS రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత
అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 1
Congress: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. ఈ వారమే రివ్యూ పిటిషన్ దాఖలు
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిందితులను విడుదల చేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జన అనుమతి పిటిషన్ కొట్టిపారేసిన హైకోర్టు
గణేశ్ నిమజ్జనంపై హైదరాబాద్ వ్యాప్తంగా సందిగ్ధత నెలకొంది. ముందుగా చెప్పినట్లే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ససేమిరా కుదరదని హైకోర్టు చెప్పేసింది.
GHMC petition : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్
గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీర్పును పున:పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు.
Ganesh’s immersion : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
అసోంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ
గురువారం సాయంత్రం నుంచి అసోంలో మెబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలనంటూ అసోం ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను శుక్రవారం(డిసెంబర్-20,2019)గౌహతి హైకోర్టు కొట్టివేసింది. గురువారం సాయంత్రం 5గంటల నుంచి �
రివ్యూ పిటీషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు: నిర్భయ కేసులో ఉరిశిక్ష ఎప్పుడు..?
నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పిటీషన్ని కొట్టేసింద�
నిర్భయ దోషులకు మరణశిక్ష మరింత ఆలస్యం…సీజేఐ సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఈ కేసులో నలుగురు దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో ఒకడైన అక్షయ్ తనకు విధించిన ఉరిశిక్షను పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీంలో ఇటీవల రివ్యూ ప�
అయోధ్య తీర్పుపై…సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటినుంచ�