Home » reward
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది.
రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడాలి. ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పని చేయాలి.
కెనడాలో ఉన్న సిక్కు తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా ఓటు బ్యాంకుల కోసం అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పాండరింగ్ చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. వాస్తవానికి, పన్నూన్ అమెరికాకు చెందిన ఎఫ్బీఐ ఏజెంట్ కావచ�
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారని వెల్లడించారు.
గాంధీ శాంతి బహుమతిని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో స్థాపించారు. మహాత్మా గాంధీ ప్రతిపాదిస్తున్న ఆదర్శాలకు నివాళిగా ప్రతి ఏడాది ఈ అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తారు
కర్ణాటకలో ఒక పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. ఆ చిలుకను కనిపెడితూ రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఆ చిలుకను పెంచుకుంటున్న కుటుంబం. అంతేకాదు.. ఊరంతా ఫ్లెక్సీలతో దీనిపై ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�
రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉంద�
Alcohol Weddings : భారతదేశంలో పెళ్లిళ్లు అనేక రకాలుగా జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాల్లో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వివాహాలు నిర్వహిస్తుంటారు. పెళ్లి అనగానే..సందడి సందడితో పాటు..గ్లాసుల గలగల వినిపిస్తుంటాయి. బాటిళ్లు..బాటిళ్లు ఖాళీ అవుతాయి. మందు లేన
GHMC Superintendent demands bribe: ప్రభుత్వ ఉద్యోగులు కొందరు మరీ దిగజారి పోతున్నారు. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తున్నా.. కక్కుర్తి పడుతున్నారు. లంచానికి రుచి మరిగి నీచంగా ప్రవర్తిస్తున్నారు. చేతులు తడిపితే కానీ పనులు జరగడం లేదు. ఏ పని అయినా, మామూలు ఇస్తేనే అవుతుంది