Home » Riteish Deshmukh
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఓ వీడియోను పోస్�
‘బాఘీ 3’ - ‘దస్ బహానే 2.O’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
షూటింగ్స్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ ప్రేమికుల రోజుని టిక్ టాక్‌తో వెరైటీగా జరుపుకున్నారు..
అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్‌తో ‘బాఘీ 3’ థియేట్రికల్ ట్రైలర్..
బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ్ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్.. ఆయన సోదరుడు అమిత్ దేశ్‌ముఖ్ 4కోట్ల 70లక్షలు లోన్ తీసుకున్నట్లు, కొన్ని డాక్య
నాన్న సాధించాం అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేశ్ అనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్ర
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
‘హౌస్‌ఫుల్ 4’ నుండి ‘సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్ విడుదల.. సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్..
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..